Ananda Raju

Praise the lord everyone 🙏🙏🙏🙏

మానవుడుకి ఈ రెండు సత్యాలు తెలీడం లేదు....

దైవా - మానవ సంభందం గూర్చిన సత్యము=> మనవుడు దేవుని మీద ఆధారపడిన వాడు.......

1 year ago | [YT] | 1

Ananda Raju

Praise the lord.....

దేవుని కృపా కటాక్షములు మీ.. మీద మీ.. కుటుంభం మీద ఉండాలి అన్నదే నా ప్రార్ధన

విశ్వాసం అంటే నాకంటే గొప్పగా చెప్పే దైవజనులు ఉన్నారు అలాగే విశ్వాసులు కూడా ఉన్నారు మీకు విశ్వాసం గురించి నేర్పే అంత అర్హత నాకు అసలు లేదు నాకు తెలుసూ అని గర్వం హృదయం ప్రభు నాకు ఇవ్వకూడదు నా మాటలలో

👉 విశ్వాసం అంటే పోందుకోవడం కాదు..... ఈనాడు క్రైస్తవ సమాజానికి మత బోధకులు వారి బోధనలలో కేవలం భూ సంబధిత వాటి మీద దృష్టి పెట్టి ప్రభు మీద విశ్వాసం చూపుతున్నారు ఆ.... విశ్వాసం ఎమ్ అవుతుంది అంటే పొదుకున్న పొదుకోపోయినా కొన్ని రోజుల్లో పోటుక్ మంటుంది.

👉 విశ్వసం అంటే పోగొడుకోవడం... Ex యోసేపు, అబ్రాహాము, ఇస్సాకు, దావీదు, పౌలు, యోబు, తిమోతి , పేతురు, వారి జీవితంలో విశ్వాసం ఉంచు సందర్భంలో ఒక్కొకటిగా పోగొట్టుకున్నారు..

బ్రదర్ శ్రీకాంత్.కె
9493170482

1 year ago | [YT] | 2

Ananda Raju

Praise the lord 🙏🙏🙏

1 year ago | [YT] | 2

Ananda Raju

1 year ago | [YT] | 5

Ananda Raju

Praise the lord 🙏🙏🙏

1 year ago | [YT] | 1

Ananda Raju

*మార్టిన్ లూధర్ సంఘా సంస్కరణ*

ఈ రోజు ప్రపంచ చరిత్రలో గొప్ప అధ్యయనం *దేవుడు* మార్టిన్ లూథరన్ గారి ద్వారా సంఘానికి కొన్ని పాఠాలు నేర్పించే రోజు దీనినే *సంఘ సంస్కరణ* అని అంటారు ఈ రోజు మనకంటే ఎక్కువగా *లూథరన్ సంఘాలు* జ్ఞాపకం చేసుకుంటారు.

👉 *జర్మనీలో దిద్దుబాటు* అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ దిద్దుబాటుకి మూల పురుషుడు *మార్టిన్ లూథర్*

🛑 *పుట్టు పూర్వోత్తరాలు*

👉 పూర్తి పేరు: *మార్టిన్ లూథర్ B.A ,M.A*

👉 జన్మ స్థలం: *జర్మనీ దేశంలో ఎలిసిలిబెన్*

👉 తల్లిదండ్రులు: *హన్స్ లూథెర్, మార్గరెట్*

👉 భార్య పేరు: *క్యాథరిన్ ఫాన్ బోరా*

👉 జననం : *1483 నవంబరు 10*

👉 మరణం : *1546 ఫిబ్రవరి 18*

👉సేవా ఫలితం : *రోమన్ కేథలిక్ సంఘ సంస్కరణ చేసి. బైబిలు గ్రంథము ను జర్మనీ భాషలోనికి తర్జుమా చేసి అనేకులు బైబిలు చడవగలుగునట్లు వెలుగులోనికి తెచ్చెను.* *తండ్రి కోరిక మేరకు న్యాయ శాస్త్రం చదవాలి అని విశ్వ కళ పరిషత్ లో చేరెను మార్టిన్ చాలా తెలివైనా వాడు & గొప్ప గాయకుడు & వాయిద్య కారుడు.* *ఇప్పటికీ దాదాపు 500 సంవత్సరాలు అయింది*

🛑 *మారు మనస్సు*
మార్టిన్ లూథరన్ 1505 జూలై 2వ తేదిన ఒక్క గొప్ప తుఫాన్ లో చిక్కుకున్నాడు. మెరుపు వలన నేలకు పడద్రోయపడ్డాడు ఎంతగానో భయపడి "Help me Holy Saint Anne save me! & I will be come a monk అని ప్రార్థించాడు దీని తరవాత 1505 జూలై 6వ తేదినా ఎర్ఫర్ట్ అగస్టిన్ మఠంలో చేరాడు 3సంవత్సరాలు అక్కడే ఉన్నాడు తన శరీరానికి ఎన్నో శ్రమలు పెట్టుకున్నాడు విధులో బిక్ష మడుకున్నాడు తను సన్యాస జీవితం తాను దేవునితో కోరుకున్న సమాధానం తెచ్చి పెట్టలేదు. 1512 విట్టన్ బర్గ్ విశ్వ విద్యాలయంలో Doctor Of Theology పట్టాను పొందుకున్నాడు. మార్టిన్ లూథరన్ కీర్తనల & రోమా పత్రిక & గలతి పత్రిక అధ్యయనం ద్వారా లూథరన్ రక్షింపబడడ్డు తన రక్షణకు ముఖ్యమైన వాక్యం రోమా 1 : 17

🛑 *లూథరన్ సంస్కరణం*

పోప్ లియో -10 పీటర్ దేవాలయాన్ని కట్టుటకు ధనమును సమకూర్చుటకై అధికార పూర్వకంగా పాప పరిహార పాత్రలు ఏర్పరచాడు. వీటిని డొమినికన్ సన్యాసి అయినా జాన్ టిజన్ కి ఇచ్చాడు జాన్ టీజన్ ఇలా బోధించాడు ఈ పాప పరిహార పత్రo కోనిచో పాపం నుండి విడుదల & చనిపోయిన ఆత్మలు దేవుని దగ్గరకు వెళ్లిపోతాయి అని బోధించేవాడు ఈ బోదకు మార్టిన్ లూథరన్ మండిపడి October / 31 / 1517 లో దేవాలయం తలుపు మీద రోమన్ క్యాథలిక్ ఆచారాలకు వ్యతిరేకంగా 95 [ Theses] పత్రములను అంటించెను. ఈ క్రమంలో సంఘ సంస్కరణోద్యం ప్రారంభం అయింది.

🛑 *మార్టిన్ లూథరన్ ముఖ్యమైన అంశాలు*

1) పాప పరిహార పత్రాలు అమ్ముట వాక్యను శారం కాదు

2) మానవుని పాపములు క్షమించుటకు పోప్ కు అధికారం లేదు.

3) మంచి పనులు ద్వారా పరలోకం సమకూర్చుకోలేము

ఇంకా ఎన్నో విషయాలు మార్టిన్ లూథరన్ గారు చెప్పటం జరిగింది.

బ్రదర్ : పాస్టర్ శ్రీకాంత్.కె

9493170482

1 year ago | [YT] | 1

Ananda Raju

2 years ago | [YT] | 2

Ananda Raju

Praise the lord 🙏🙏🙏

2 years ago | [YT] | 1