HAREESH THE BEST ACADEMY is Standard & Famous Coaching Institute for Groups, SI/PC & all Competitive Exams .
This channel run by most eminent experienced faculty who are subject writers and content developers. HAREESH focused on helping youth & Poor in getting jobs in the TSPSC, APPSC and all Competitive Exams.
We publish videos related to Group 1, 2, 3,& 4, JL, DL, AEO, AGRICET, SI-PC, FBO, JPO and all Competitive Exams.
Our motto is "IF YOU CAN DREAM IT WE CAN MAKE IT".
We believe where learning is imparted through crisp to the point related and relevant videos.
#HareeshTheBestAcademy
#HareeshAcademy
#harishacademy
#dailycurrentaffairs2025
#currentaffairsintelugu
HAREESH THE BEST ACADEMY
Today's Top Current Affairs📚🎯
( 22 September, 2026 )
17 hours ago | [YT] | 192
View 1 reply
HAREESH THE BEST ACADEMY
2028లో భారతదేశంలో F1 గ్రాండ్ ప్రిక్స్‌ను నిర్వహించే సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్‌కు ఎవరు నేతృత్వం వహిస్తున్నారు ?
1 day ago | [YT] | 144
View 4 replies
HAREESH THE BEST ACADEMY
సెప్టెంబర్ 16, 2026న భారత స్టార్టప్ ఎకోసిస్టమ్ కోసం డిపార్ట్ మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) ఒక విప్లవాత్మక ప్లాట్‌ఫామ్ ను ప్రారంభించింది. కాగా ఈ ప్లాట్‌ఫామ్ పేరు ఏమిటి ?
1 day ago | [YT] | 99
View 3 replies
HAREESH THE BEST ACADEMY
ఇటీవల CRPF కి చెందిన ప్రత్యేక CoBRA విభాగంకు మొదటి మహిళా ఇన్‌స్పెక్టర్ జనరల్ (IG) గా నియమితులై చరిత్ర సృష్టించినది ఎవరు ?
1 day ago | [YT] | 112
View 1 reply
HAREESH THE BEST ACADEMY
AIIMS (ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ) ఢిల్లీ ఇటీవల భారతదేశపు మొట్టమొదటి ''మేడ్ ఇన్ ఇండియా'' ఎండోస్కోపీ సిస్టమ్ ను అందుబాటులోకి తెచ్చింది. కాగా దీనికి ఏమని పేరు పెట్టారు ?
1 day ago | [YT] | 66
View 0 replies
HAREESH THE BEST ACADEMY
Today's Top Current Affairs 📚🎯
( 20 September 2026)
1 day ago | [YT] | 253
View 0 replies
HAREESH THE BEST ACADEMY
2027లో జరగనున్న 19వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సమావేశానికి క్రింది ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది ?
3 days ago | [YT] | 369
View 6 replies
HAREESH THE BEST ACADEMY
సెప్టెంబర్ 2026లో, 180 సంవత్సరాల తర్వాత పరిశోధకులు 'రుంగియా మాస్టర్సీ' (Rungia mastersii) అనే అరుదైన మొక్కను తిరిగి కనుగొన్నారు. ఇది ఏ రాష్ట్రంలో గుర్తించబడింది ?
3 days ago | [YT] | 157
View 3 replies
HAREESH THE BEST ACADEMY
2025-26 సంవత్సరానికి ''రాజభాష ఉత్కృష్ట సమ్మాన్ (Rajbhasha Utkrishtata Sammaan) '' పురస్కారం ఏ శాఖకు లభించింది ?
3 days ago | [YT] | 196
View 1 reply
HAREESH THE BEST ACADEMY
Today's Top Current Affairs 🎯📚
( 18 September, 2026 )
4 days ago | [YT] | 278
View 1 reply
Load more