Hai every one my name is Bhavani in this channel well regularly upload videos,about travaling videos and cooking videos and visit temples .... keep supporting me... TQ all.


GSMV-33 vlogs

Real colour of kiwi fruit

7 months ago | [YT] | 4

GSMV-33 vlogs

Real colour of inshot app?

7 months ago | [YT] | 3

GSMV-33 vlogs

Real colour of pineapple?

7 months ago | [YT] | 5

GSMV-33 vlogs

నమస్కారం! 🙏
తిరుమల గిరులలో జరిగిన పురందర దాసుల ఆరాధన మహోత్సవం మరియు అక్కడ మా బృందం చేసిన కోలాట ప్రదర్శన ప్రత్యేక వీడియో ఈరోజు సాయంత్రం 6:15 గంటలకు మన ఛానల్‌లో Premiere కాబోతోంది.
ఆ ఆధ్యాత్మిక వాతావరణం, ఆ లయబద్ధమైన కోలాట సంబరాన్ని చూడటానికి సిద్ధంగా ఉండండి. తప్పకుండా అందరూ చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్‌లో తెలియజేయండి! ✨
వీడియో లింక్:‪@GSMV-33vlogs‬
#Tirumala #PurandaraDasa #Kolatam #Tirupati #LivePremiere

7 months ago | [YT] | 5

GSMV-33 vlogs

మా ఊరిలో వేణుగోపాల స్వామి వారి గుడి దగ్గర కోలాటం జరుగుతుంది మా మేనకోడలు వాళ్ళ ఫ్రెండ్ కోలాటం చేయడానికి వెళ్తున్నారు/మీలో ఎంతమందికి కోలాటం అంటే ఇష్టం#...♥️♥️♥️

7 months ago | [YT] | 5

GSMV-33 vlogs

Many more happy returns of the day దీక్షిత

7 months ago | [YT] | 5

GSMV-33 vlogs

మా అక్క వాళ్ళ పాప స్కూల్ లో ఫేర్వెల్ డే #.....

8 months ago | [YT] | 5

GSMV-33 vlogs

శ్రీ శ్రీ శ్రీ సత్తమ్మతల్లి అమ్మవారి జాతర మహోత్సవం 08-02-2026 అనగా ఆదివారం
మన చెయ్యేరు గున్నేపల్లిలో
అందరూ ఆహ్వానితులే 🙏🙏🙏🙏

8 months ago (edited) | [YT] | 6