భోగాపురం విమానాశ్రయం ప్రయోజనం ఒక్క విజయనగరానికే పరిమితం కాదు. ఉత్తరాంధ్ర లోని ప్రతి జిల్లాలో తయారయ్యే ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లను చేరుకునే అవకాశాన్ని ఈ విమానాశ్రయం కల్పించబోతోంది. పర్యాటకం, ఎగుమతులు, వాణిజ్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలన్నింటికీ ఇది కొత్త ఊపునిస్తుంది. #1DayToGo #UttarandhraKalalakuRekkalu #BhogapuramAirport #AlluriSitaramaRajuAirport
తాము క్రిస్టియన్ మతం లోకి మారిన విషయాన్ని దాచిపెట్టి కొడుక్కి పెళ్లి చేసారు. తీరా పెళ్లయ్యాక కోడలిని పూజ కూడా చేసుకోనివ్వకుండా అడుగడుగునా తన మతపరమైన భావాలను గాయపరిచారు. #YcpCriminalPolitics #PsychoFekuJagan #AndhraPradesh
సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరామర్శించారు. ఇటీవల సినిమా షూటింగ్‌లో గాయపడి హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో బాలకృష్ణ చికిత్స పొందుతున్నారు. సీఎం చంద్రబాబు ఆదివారం ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి బాలకృష్ణ గారిని పరామర్శించారు. #NandamuriBalakrishna #ChandrababuNaidu
TDP Power House
youtube.com/shorts/U4rBnHw7hL...
1 week ago | [YT] | 30
View 0 replies
TDP Power House
భోగాపురం విమానాశ్రయం ప్రయోజనం ఒక్క విజయనగరానికే పరిమితం కాదు. ఉత్తరాంధ్ర లోని ప్రతి జిల్లాలో తయారయ్యే ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లను చేరుకునే అవకాశాన్ని ఈ విమానాశ్రయం కల్పించబోతోంది. పర్యాటకం, ఎగుమతులు, వాణిజ్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలన్నింటికీ ఇది కొత్త ఊపునిస్తుంది.
#1DayToGo
#UttarandhraKalalakuRekkalu
#BhogapuramAirport
#AlluriSitaramaRajuAirport
2 months ago | [YT] | 162
View 0 replies
TDP Power House
కుప్పం మండలం బాబు నగర్ లోని దశమేశ్వరి అమ్మవారి ఆలయంలో నారా భువనేశ్వరి గారు పూజలు నిర్వహించారు..
#Kuppam
#NaraBhuvaneswari
#AndhraPradesh
2 months ago | [YT] | 171
View 0 replies
TDP Power House
కుప్పం నియోజకవర్గం గుడుపల్లి మండలం, అగరం గ్రామంలో మహిళలతో నారా భువనేశ్వరి గారు ముఖాముఖి నిర్వహించారు.
#Kuppam
#NaraBhuvaneswari
#AndhraPradesh
2 months ago | [YT] | 243
View 0 replies
TDP Power House
youtube.com/shorts/a2NkWjDr9V...
2 months ago | [YT] | 53
View 1 reply
TDP Power House
తాము క్రిస్టియన్ మతం లోకి మారిన విషయాన్ని దాచిపెట్టి కొడుక్కి పెళ్లి చేసారు. తీరా పెళ్లయ్యాక కోడలిని పూజ కూడా చేసుకోనివ్వకుండా అడుగడుగునా తన మతపరమైన భావాలను గాయపరిచారు.
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
2 months ago | [YT] | 78
View 3 replies
TDP Power House
ఉత్తరాంధ్ర ప్రగతికి ఆయువుపట్టు అనదగ్గ భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమైంది. ఆగస్టు 1వ తేదీన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభం అవుతోంది.
#UttarandhraKalalakuRekkalu
#BhogapuramAirport
#AlluriSitaramaRajuAirport
#GatewayToUttarandhra
#ChandrababuNaidu
#AndhraPradesh
2 months ago | [YT] | 85
View 0 replies
TDP Power House
సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరామర్శించారు. ఇటీవల సినిమా షూటింగ్‌లో గాయపడి హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో బాలకృష్ణ చికిత్స పొందుతున్నారు. సీఎం చంద్రబాబు ఆదివారం ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి బాలకృష్ణ గారిని పరామర్శించారు.
#NandamuriBalakrishna
#ChandrababuNaidu
2 months ago | [YT] | 237
View 0 replies
TDP Power House
ఈ తండ్రి కొడుకులు కబ్జా చేసిన ప్రభుత్వ భూముల విలువే రూ.150 కోట్లు ఉందంటే ప్రైవేటు భూములు ఇంకెన్ని ఉన్నాయో!
#YcpCriminalPolitics
#AndhraPradesh
2 months ago | [YT] | 124
View 1 reply
TDP Power House
వైసీపీ అంటే వైఎస్ 'రాక్షస' పార్టీ అనిపించేలా ఏమిటీ నేరాలు-ఘోరాలు?
#YcpCriminalPolitics
#AndhraPradesh
2 months ago | [YT] | 118
View 0 replies
Load more