ప్రపంచం లో ఉన్న తెలుగువారి అందరికీ నా నమస్కారములు!!
అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి!!

ఈ ఛానెల్లో వచ్చే వీడియోలో ట్రావెల్ కి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోస్ లో ట్రావెల్ కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీరు ట్రిప్స్ కి వెళ్తున్నప్పుడు ఉపయోగ పడుతుందని ఆశిస్తున్నాను!! ఈ వీడియోస్ లో మీరు తెలుసుకుంటారు
టిప్స్ కి ఎందుకు వెళ్లాలి?,
ఎక్కడికి వెళ్లాలి?
ఎలా వెళ్లాలి?
ఎప్పుడు వెళ్లాలి?
ఎవరితో వెళ్లాలి?
ఎక్కడ తినాలి?
ఏం చూడాలి?
ఎలా తిరగాలి?
ట్రిపుల్ అయ్యే బడ్జెట్ ఎంత కూడా తెలుసుకుంటారు!!

మీరు మీ కుటుంబంతో,
మీ స్నేహితులతో,
మీ బంధువులతో, మరియు
మీరు మీతో, కలిసి సంతోషంగా ట్రిప్స్ కి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాదో చిన్న ప్రయత్నం..
నా ఈ చిన్న ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను .. జైహింద్!!
...... ధన్యవాదాలు......


I explore incredible destinations while bringing you real, useful travel information. From trip planning tips and budget breakdowns to discovering hidden gems, local foods for better trips







JOSH Trip...

🎉❤️ మన Josh Trip ఫ్యామిలీ 5,000 Subscribers! ❤️🎉

అందరికి నమస్కారం అండి, 🙏❤️ బాగున్నారా?

మన Josh Trip ఛానల్ 5,000 Subscribers చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది! 🥳😍

నా వీడియోలను చూస్తూ, Like 👍 చేస్తూ, మీ అభిప్రాయాలను Comments రూపంలో తెలియజేస్తూ, మన ఛానల్‌ను Subscribe చేసి నాకు అండగా నిలుస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు! 🙏❤️

మీరు చూపిస్తున్న ప్రేమ, ఆదరణ, ప్రోత్సాహమే నన్ను మరిన్ని కొత్త ప్రదేశాలను అన్వేషిస్తూ, అందమైన పర్యాటక ప్రాంతాలను మీకు పరిచయం చేస్తూ, ప్రతి ట్రిప్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీతో పంచుకునేలా ప్రేరణ ఇస్తున్నాయి. 🥰🌍

ఇకపై మన ఛానల్‌లో మరెన్నో అద్భుతమైన ప్రదేశాలు, ప్రకృతి అందాలు, ఫ్యామిలీ ట్రిప్స్, బడ్జెట్ ట్రావెల్ టిప్స్, ట్రిప్ ప్లానింగ్ వివరాలు మీ ముందుకు తీసుకురాబోతున్నాను. 🚂🏞️🏖️

5,000 అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు… మన ప్రయాణంలో ఒక అందమైన మైలురాయి! ❤️

ఇది నా ఒక్కడి విజయం కాదు… మన Josh Trip ఫ్యామిలీ విజయం! 🫂❤️

ఇలాగే మీ ప్రేమను, సపోర్ట్‌ను కొనసాగించండి. మన తదుపరి లక్ష్యం 10K Subscribers! 🎯 ఆ తర్వాత 100K వైపు కలిసి ప్రయాణిద్దాం! 🚀

మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు! 🙏❤️

మీ ప్రయాణం… మన Josh Trip! 🌍❤️

#JoshTrip #5000Subscribers #ThankYou #TeluguTravelVlogs #TravelWithJosh #JoshTripFamily

4 days ago | [YT] | 14

JOSH Trip...

🙏 అందరికీ నమస్కారం! ❤️

మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు! 🏹✨

ప్రస్తుతం మన పాపికొండలు ఫుల్ టూర్ వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను. 😍🚤

ఈ వీడియోలో పాపికొండలు ట్రిప్‌కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీతో పంచుకోబోతున్నాను.

📍 ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? 🚤 బోటింగ్ టికెట్ ధరలు ఎంత? 🌿 బోటింగ్‌లో ఎలాంటి సదుపాయాలు ఉంటాయి? 👨‍👩‍👧‍👦 ఫ్యామిలీతో వెళ్లొచ్చా? 🤔 పాపికొండలు ట్రిప్ నిజంగా క్లోజ్ అవుతుందా?

మీకు పాపికొండలు ట్రిప్ గురించి ఏవైనా సందేహాలు ఉన్నా, మీరు తెలుసుకోవాలనుకునే విషయాలు ఏవైనా ఉన్నా కామెంట్ చేయండి. తప్పకుండా ఈ వీడియోలో కవర్ చేస్తాను! ❤️

😍 మీలో ఎంతమంది పాపికొండలు ట్రిప్‌కి వెళ్లాలనుకుంటున్నారు?

👇 వెళ్లాలనుకునేవాళ్లు YES అని కామెంట్ చేయండి! ❤️🚤

మీకు ఉపయోగపడే పూర్తి సమాచారంతో త్వరలో కలుద్దాం!

మీ ప్రేమకు, ఆదరణకు ధన్యవాదాలు. 🙏❤️

#JoshTrip #పాపికొండలు #Papikondalu #TeluguTravelVlogs #GodavariRiver

1 week ago | [YT] | 9

JOSH Trip...

దసరా కి మైసూర్ వెళ్తున్నారా? కింద ఉన్న లింక్ ను click చేసి full video చూడండి!!

https://youtu.be/ojc0sS2TxvI?si=h8ZRX...

2 weeks ago | [YT] | 7

JOSH Trip...

Hi అండి, అందరికి నమస్కారం!!🙏 బాగున్నారా?

👑🏰 రేపు సాయంత్రం 7 గంటలకు… MYSORE PALACE VIDEO వస్తుంది! 😍

మైసూర్‌కి ఆ పేరు ఎలా వచ్చింది? 🤔
మైసూర్ ప్యాలెస్‌ని అసలు ఎలా నిర్మించారు?
🔥 దసరా వేడుకలు ఎందుకు ఇంత ప్రత్యేకం?
✨ ఈ అద్భుతమైన ప్యాలెస్‌లో దాగున్న ఆసక్తికరమైన విషయాలేంటి?

ఇవన్నీ తెలుసుకోవడానికి రేపు సాయంత్రం 7 గంటలకు Josh Tripలో కలుద్దాం! ❤️

వీడియో నచ్చితే 👍 Like చేయండి
మీ Friends & Familyతో ❤️ Share చేయండి.

Josh Trip – passion with Purpose ❤️

3 weeks ago | [YT] | 5

JOSH Trip...

అందరికి నమస్కారం!!

🌴 రేపు సాయంత్రం 7 గంటలకు… PALAKKAD వీడియోతో కలుద్దాం! 😍🔥

❤️ వీడియోకి Like చేసి Hype Points ఇవ్వండి…
మీ Support నాకు చాలా Motivation! 🙏❤️

🌿 Palakkad అందాలను నాతో కలిసి చూడండి…

⏰ Tomorrow 7:00 PM — Don’t Miss It!
JOSH TRIP 🚗🌴❤️

1 month ago | [YT] | 10

JOSH Trip...

అందరికీ నమస్కారం అండి! 🙏😍
అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ❤️

🔥 రేపు (గురువారం) సాయంత్రం 7:30 PMకి
కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను!

🚆 Coimbatore ➜ Valparai ప్రయాణం మొదలైంది! 😍

🌿 40 Hairpin Bends, అద్భుతమైన Waterfalls & Nature Beauty... మిస్ అవ్వొద్దు! ❤️

🔔 రేపు సాయంత్రం 7:30 PMకి కలుద్దాం!
👍 వీడియో నచ్చితే Like చేసి, Hype Points ఇవ్వడం మర్చిపోవద్దు.

❤️ మీ ప్రేమ, Support ఎప్పటికీ ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు! 🙏

2 months ago | [YT] | 11

JOSH Trip...

❤️ నా Josh Trip Family కి హృదయపూర్వక ధన్యవాదాలు! 🙏

అందరికీ నమస్కారం! 😊

రీసెంట్‌గా అప్లోడ్ చేసిన అమృత్ భారత్ ట్రైన్ జర్నీ (చర్లపల్లి ➜ కోయంబత్తూరు) వీడియోకి మీరు ఇచ్చిన స్పందన ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఉంది. ❤️

కేవలం 2 రోజుల్లో 25,000+ Views రావడం నా కోసం చాలా ప్రత్యేకమైన విషయం. ఇది పూర్తిగా మీ ప్రేమ, నమ్మకం, సపోర్ట్ వల్లే సాధ్యమైంది.

ఇకపై కూడా ఇలాంటి ఉపయోగకరమైన ట్రావెల్ గైడ్స్, ట్రైన్ జర్నీలు, బడ్జెట్ ట్రిప్స్ ఇంకా మంచి క్వాలిటీతో మీ ముందుకు తీసుకొస్తాను. 🚆✈️🌿

ప్రతి View, Like, Comment, Share చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు! ❤️🙏

తర్వాత ఏ ట్రైన్ జర్నీ చూడాలని అనుకుంటున్నారు? మీ సూచనలను కామెంట్‌లో తప్పకుండా తెలియజేయండి. 😊👇

#JoshTrip #AmritBharat #TrainJourney #Travel #TeluguTravel

2 months ago | [YT] | 6

JOSH Trip...

అందరికీ నమస్కారం 🙏👋😍, బాగున్నారా! ✅

Coorg full tour video PART-2 రేపు ( శనివారం) రాత్రి 7:30 PM కి upload చేస్తున్నాను📸🎦....

Meeru mysore & coorg 3Daysలో ఎలా explore చెయ్యాలో Daywise planning detailed గ ఇచ్చాను!! 🛄🛣️🌍🚂🏨🍝


అంతేకాకుండా కూర్గ్ లో తప్పకుండా చూడవలసిన ప్రదేశాలను కూడా చూడబోతున్నారు..🐘🐦🌉🧑‍🧑‍🧒‍🧒

వీడియో తప్పకుండా చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను...మీ openion comment చెయ్యండి.. 🤗

మీ సురేష్ మానేపల్లి.
జోష్ ట్రిప్.

3 months ago | [YT] | 5

JOSH Trip...

హాయ్ అండి... 😊 ఎలా ఉన్నారు? ❤️

రేపు (18 జూలై) సాయంత్రం 7:30 PMకి ప్రకృతి అందాలతో నిండిన కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను.

☕ "Coffee Cup of India" అని ఎందుకు పిలుస్తారో...
🏞️ ఊటీ, కొడైకెనాల్ తర్వాత దక్షిణ భారతదేశంలో తప్పక చూడాల్సిన హిల్ స్టేషన్ ఏదో...
🌿 "Scotland of India" అనే పేరు ఎలా వచ్చిందో...

అన్నీ ఈ ఒక్క వీడియోలో చూడొచ్చు. ❤️

రేపు వీడియో చూసి నచ్చితే ఒక 👍 Like చేసి, మీ Support అందించండి.

కచ్చితంగా రేపు సాయంత్రం 7:30 PMకి కలుద్దాం! 🙏

ఈ ఫోటోలు చూసి ఇది ఏ ప్రదేశమో మీరు గుర్తుపట్టారా? 👀
కామెంట్‌లో మీ ఆన్సర్ చెప్పండి. 👇

3 months ago | [YT] | 5

JOSH Trip...

Hi Friends🥳 , mana andhra lo vanajangi explore chesaka I really shocked 😳 !! It's mind blowing😍 | Life long expression. MUST WATCH ✅
Don't forget to like the video .

7 months ago | [YT] | 9