మన పార్టీ తరపున 'ఫ్యాన్' గుర్తుపై పోటీ చేస్తున్న మన జడ్పీటీసీ అభ్యర్థులను, ఎంపీటీసీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి, మన ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చంద్రగిరి నియోజకవర్గం ప్రజలందరికీ హృదయపూర్వక విజ్ఞప్తి.
బాబుకు దమ్ముంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో నామినేషన్లు వేయించాలి.ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు వెళ్ళాలి.అప్పుడే ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుంది
తిరుచానూరు పోలీస్ స్టేషలో చెవిరెడ్డితో పాటు కుటుంబీకుల అక్రమ నిర్భందం. తిరుపతి కలెక్టర్ కార్యాలయం నుంచి అక్రమంగా అరెస్టు చేసి తీసుకువచ్చిన పోలీసులు. సాయంత్రం 6 గంటల నుంచి పోలీస్ స్టేషన్‌లోనే నిర్భందించిన పోలీసులు. చెవిరెడ్డి కుటుంబీకుల అక్రమ అరెస్టుతో పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా చేరుకుంటున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు.
తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా టీడీపీ గుండాల చేతిలో దెబ్బలు తిన్న నాయకులతో కలసి ధర్నా చేస్తున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి.
YSR Congress Party - Chandragiri

#ChevireddyMohithReddy #ChevireddyHarshithReddy #ChevireddyBhaskarReddy #Chandragiri #ChandragiriConstituency #AndhraPradesh #APNews #YSRCongressParty #YSRCP #YSJagan #YSJaganmohanReddy #YSRCPChandragiri
3 days ago | [YT] | 683
View 5 replies
YSR Congress Party - Chandragiri
పులివెందుల గడ్డపై టీడీపీ గూండాలకి ఛాలెంజ్ విసిరిన వైయస్ జగన్ గారు.
3 days ago | [YT] | 780
View 22 replies
YSR Congress Party - Chandragiri
బాబుకు దమ్ముంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో నామినేషన్లు వేయించాలి.ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు వెళ్ళాలి.అప్పుడే ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుంది
#TDPGoons
#CBNTurnedAPIntoBihar
#SaveDemocracyInAP
#SadistChandraBabu
1 week ago | [YT] | 1,149
View 24 replies
YSR Congress Party - Chandragiri
నామినేషన్లు వేసేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులపై కొనసాగుతున్న దాడులు. చంద్రగిరిలో అభ్యర్థుల భద్రత, స్వేచ్ఛాయుత నామినేషన్ల దాఖలుపై ఆందోళన. నామినేషన్ కేంద్రాల లోపల, బయట దాడులు.. నామినేషన్ పత్రాలను చించివేసి.. మళ్లీ వస్తే చంపేస్తామని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు బెదిరింపులు. పోలీసులు రౌడీలకు కొమ్మకాస్తూ దగ్గరుండి కొట్టిస్తుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చెవిరెడ్డి కుటుంబీకులు.
#TDPGoons #SaveChandragiriFromPulivarthyNani #Chandragiri #ChandragiriConstituency #YSRCPChandragiri #YSRCP #YSRCongressParty #YSJagan #YSJaganMohanReddy
1 week ago | [YT] | 157
View 1 reply
YSR Congress Party - Chandragiri
తిరుచానూరు పోలీస్ స్టేషలో చెవిరెడ్డితో పాటు కుటుంబీకుల అక్రమ నిర్భందం. తిరుపతి కలెక్టర్ కార్యాలయం నుంచి అక్రమంగా అరెస్టు చేసి తీసుకువచ్చిన పోలీసులు. సాయంత్రం 6 గంటల నుంచి పోలీస్ స్టేషన్‌లోనే నిర్భందించిన పోలీసులు. చెవిరెడ్డి కుటుంబీకుల అక్రమ అరెస్టుతో పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా చేరుకుంటున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు.
#ChevireddyBhaskarReddy #ChevireddyMohithReddy #ChevireddyHarshithReddy #AndhraPradesh
1 week ago | [YT] | 139
View 2 replies
YSR Congress Party - Chandragiri
మున్సిపాలిటీల్లో నామినేషన్ టైమ్‌లో అరాచకాలు చేయించిన చంద్రబాబు ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చెంపపెట్టు
హింస జరిగిన 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల గడువు పెంచాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కి ఆదేశాలు
వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలని ఎస్పీలకు ఆదేశాలు
హింస జరుగుతుంటే.. లా అండ్ ఆర్డర్ లేకపోతే.. నామినేషన్లు వేయడానికి ఎవరు వస్తారంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం
ఈ నెల 25 వరకు అభ్యర్థుల తుది జాబితా ప్రకటించొద్దని స్పష్టమైన ఆదేశాలు
1 week ago | [YT] | 618
View 6 replies
YSR Congress Party - Chandragiri
తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా టీడీపీ గుండాల చేతిలో దెబ్బలు తిన్న నాయకులతో కలసి ధర్నా చేస్తున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి.
#CheviredyMohithReddy #ChevireddyHarshithReddy #SaveChandragiriFromPulivarthiNani #Chandragiri #ChandragiriConstituency
1 week ago | [YT] | 216
View 3 replies
YSR Congress Party - Chandragiri
స్థానిక ఎన్నికలకి నోటిఫికేషన్ వచ్చేసింది..!
ప్రతి చోటా అడుగు ముందుకు వేద్దాం.. అన్ని చోట్లా గెలిచి వైయస్‌ఆర్‌సీపీ సత్తా ఏంటో చూపిద్దాం ✊🏻
2 weeks ago | [YT] | 2,310
View 20 replies
YSR Congress Party - Chandragiri
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నగారా బుధవారం మోగింది
మూడు దశల‍్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనుండగా.. నేటి నుంచే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల‍్లోకి వచ్చింది
సూపర్ -6 హామీలను అమలు చేయకుండా మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు
2 weeks ago | [YT] | 949
View 16 replies
YSR Congress Party - Chandragiri
#YSRCPWithBCs
స్థానిక ఎన్నికల వేళ బీసీలకు చంద్రబాబు మరోసారి వెన్నుపోటు
అవకాశం ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా బీసీ రిజర్వేషన్లను తుంగలోకి తొక్కి.. న్యాయస్థానాల ముందు డ్రామాలు
ఇప్పుడు పదవుల్లోనూ తన బినామీలకు, తనకు కావాల్సిన వారికే పెద్దపీట వేస్తూ.. బీసీలను మళ్లీ ముంచే ప్రణాళికలు
వైయస్ జగన్ గారు ఇచ్చినట్లు.. స్థానిక ఎన్నికల్లో బీసీలకు సముచిత స్థానం కల్పించే దమ్ము, ధైర్యం నీకుందా Nara Chandrababu Naidu ?
#TDPAntiBC
#SadistChandraBabu
2 weeks ago | [YT] | 301
View 8 replies
Load more