Welcome to ARK Voice🙏 - Where the World Finds Its Voice 🎙️

ARK Voice is a platform dedicated to bringing you insightful conversations, inspiring stories, powerful ideas, and meaningful perspectives from people across all walks of life.

We cover:
🎓 Education
🏛️ Politics & Public Affairs
💼 Business & Entrepreneurship
🎭 Culture & Traditions
🤝 Social Service
🚀 Youth & Leadership

Our mission is simple - to inform, inspire, and ignite meaningful conversations that create positive change.

🔔 Subscribe to ARK Voice and join us on this journey of conversations, stories, ideas, and impact.

🎙️ ARK Voice — Your Voice. Your Story. Our Platform.

#ARKVoice #VoiceOfPeople #InspiringStories #Education #Politics #Business #Youth #SocialService #Culture #Leadership #DrKonduruAshokRaju #AndhraPradesh #India


ARK VOICE

ఓం నమో వేంకటేశాయ 🙏🏼❤️
భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి భారత విశ్వగురు సంకల్ప సిద్ధి మహాయాగము 8 వ రోజు ఉదయం 9 గంటలకు జ్ఞతా జ్ఞాత పాప పరిహారక ఆకల్మష కామ హవనము ,హోమం తరువాత ప్రసాదాల వితరణ జరిగింది, సాయంత్రం 4.30గంటలకు శ్రీ PVN మాధవ్ గారి పవిత్ర సందేశం ఇచ్చారు ఈ సమావేశంలో ముస్లీం సోదరులు సోదరీమణులు పాల్గొని మోడీ గారి కోసం ప్రార్థించడం ఆశ్చర్యం వేసింది, వారికి ధన్యవాదాలు 🙏🏼 ఆపై ప్రసాదాల వితరణ జరిగింది,❤️

#BharatViswaGuru
#SankalpaSiddhiMahaYagam
#PMModi
#DrKonduruAshokRaju
#Puttur #ARKVoice #NarendraModi #PMModi #AndhraPradesh #India

2 weeks ago | [YT] | 3

ARK VOICE

పూర్ణాహుతికి సర్వం సిద్ధం 🙏🏼❤️
ఓం నమో వేంకటేశాయ 🙏🏼❤️
భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి భారత విశ్వగురు సంకల్ప సిద్ధి మహాయాగము 9వ రోజు 23.09.2026, బుధవారము, ఉదయం 9 గంటలకు సర్వ శాంతికర మహా శాంతి హోమము,శ్రవణ ద్వాదశీ శుభయోగము నందు 10 గంటలకు మహాపూర్ణాహుతి హోమము , అవభ్రుధ స్నానము,మహానైవేద్యము,నీరాజనం , బ్రహ్మ గోష , వేద ఆశీర్వచనం , అందరికీ అహ్వానము 🙏🏼

#BharatViswaGuru
#SankalpaSiddhiMahaYagam
#PMModi
#DrKonduruAshokRaju
#Puttur #ARKVoice #Devotees #TeluguDevotees #Bhakti #NarendraModi #PMModi #AndhraPradesh #PMOIndia #India

2 weeks ago | [YT] | 16

ARK VOICE

భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారి భారత విశ్వగురు సంకల్ప సిద్ధి మహాయాగం – 8వ రోజు 🙏
జ్ఞాతాజ్ఞాత పాప పరిహారక ఆకల్మష కామ హవనము

తెలిసి, తెలియక చేసిన పాపాల పరిహారార్థం, సకల దోష నివారణతో పాటు శాంతి, శుభం, ఆధ్యాత్మిక శ్రేయస్సు కలగాలని సంకల్పిస్తూ ఈ విశిష్ట హవనము భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నాం.

వేదమంత్ర ఘోషల నడుమ, దైవానుగ్రహాన్ని కోరుతూ సాగుతున్న మహాపవిత్ర యాగకార్యం. 🙏✨

#BharatViswaGuru
#SankalpaSiddhiMahaYagam
#PMModi
#DrKonduruAshokRaju
#Puttur #ARKVoice #Devotional #PMModi #NarendraModi #AndhraPradesh #India

2 weeks ago | [YT] | 13

ARK VOICE

భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారి భారత విశ్వగురు సంకల్ప సిద్ధి మహా యాగము కార్యక్రమం లో భాగంగా 7వ రోజు మనోధైర్య సంప్రాప్తికర సుందరకాండ హవనము కార్యక్రమముకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు శ్రీ సత్య కుమార్ యాదవ్ గారు విచ్చేసి శ్రీ కృష్ణ వేణుగోపాల స్వామిని దర్శించుకొని అనంతరం వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందారు.

#BharatViswaGuru
#SankalpaSiddhiMahaYagam
#PMModi
#DrKonduruAshokRaju
#Puttur

2 weeks ago (edited) | [YT] | 18

ARK VOICE

భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారి భారత విశ్వ గురు సంకల్ప సిద్ధి మహాయాగంలో భాగంగా ఈరోజు సువృష్టి ఫలదాయక వరుణ మహా మంత్ర హోమం నిర్వహించడం జరిగింది.

#BharatViswaGuru
#SankalpaSiddhiMahaYagam

3 weeks ago | [YT] | 23

ARK VOICE

భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారి భారత విశ్వగురు సంకల్ప సిద్ధి మహాయాగములో భాగంగా ఏకాంత సేవ నిర్వహించడం జరిగింది.

#BharatViswaGuru
#SankalpaSiddhiMahaYagam
#PMModi
#DrKonduruAshokRaju
#Puttur

3 weeks ago | [YT] | 12

ARK VOICE

భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారి భారత విశ్వగురు సంకల్ప సిద్ధి మహాయాగంలో భాగంగా 5వ రోజు భక్తి, సేవా భావంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడనున్నాయి. 🙏🔥

🌄ఉదయం 9 గంటల నుండి దుష్ట అరిష్ట అపమృత్యు నివారక మృత్యుంజయ మహా మంత్ర హోమము

🗓️ 19.09.2026, శనివారం
⏰ ఉదయం 9 గంటల నుండి

దేశ క్షేమం, ప్రజా శ్రేయస్సును కాంక్షిస్తూ నిర్వహిస్తున్న ఈ పవిత్ర కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాను. 🙏

#BharatViswaGuru
#SankalpaSiddhiMahaYagam
#PMModi
#DrKonduruAshokRaju
#Puttur

3 weeks ago | [YT] | 10

ARK VOICE

భారత విశ్వగురు సంకల్ప సిద్ధి మహాయాగంలో 4వ రోజు భక్తి, సేవా భావంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడనున్నాయి. 🙏🔥

🌄ఉదయం 9 గంటల నుండి పద్మావతి అమ్మవారికి విశేష లక్ష కుంకుమార్చన రాజ్యాధికార ప్రదాయక రాజశ్రీ కామ మహాయాగము

🌆సాయంకాలం, 6:00 గంటల నుండి పద్మావతి అమ్మవారి ఉత్సవం

🗓️ 18.09.2026, గురువారం
⏰ ఉదయం 9 గంటల నుండి

ఈ పవిత్ర కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందగలరు. 🙏✨

#BharatViswaGuru
#happybirthdaymodiji
#PMModi
#DrKonduruAshokRaju
#Puttur

3 weeks ago | [YT] | 15

ARK VOICE

భారత విశ్వగురు సంకల్ప సిద్ధి మహాయాగంలో 3వ రోజు భక్తి, సేవా భావంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడనున్నాయి. 🙏🔥

భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని
🌿 లక్ష తులసి అర్చన
🔥 ఆయుష్య హోమము
🪔 దీపోత్సవం నిర్వహించబడును.

📅 17.09.2026, గురువారం
⏰ ఉదయం 9 గంటల నుండి

శ్రీవారి సన్నిధిలో జరిగే ఈ పవిత్ర కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని దైవానుగ్రహం పొందగలరు. 🙏✨

#HappyBdayPMModi
#AashirwadKaDiya
#SevaSankalpAbhiyan
#BharatViswaGuru
#DrKonduruAshokRaju

3 weeks ago | [YT] | 1

ARK VOICE

మహోత్సవానికి విచ్చేసిన అతిథి మహారధులకు ఘన స్వాగతం! 🙏

🎶 మంగళ వాయిద్యాల నడుమ...
🕉️ పురోహితుల వేద మంత్ర నాదాలతో...
🌺 భక్తి, సంప్రదాయాల సమ్మేళనంగా అతిథులకు ఆత్మీయ స్వాగతం పలికిన అపూర్వ క్షణాలు.
✨ భారత విశ్వగురు సంకల్ప సిద్ధి మహాయాగం ✨

#BharatViswAGuru
#SankalpaSiddhiMahaYagam
#PMModi
#DrKonduruAshokRaju
#Puttur

3 weeks ago | [YT] | 35