“సినిమా స్టార్స్ రాజకీయాల్లోకి వస్తే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో… మొదటి ఎన్నికల ఫలితాలే చెప్పేస్తాయి! 🔥
తెలుగు రాజకీయాలనే మార్చేశారు. TDP పార్టీ పెట్టి… మొదటి ఎన్నికల్లోనే 201 seats గెలిచి చరిత్ర సృష్టించారు. 💥
అలాగే తమిళనాడులో తన ADMK పార్టీతో మొదటి ఎన్నికల్లోనే 130 seats సాధించి సంచలనం అయ్యారు. 👏
ఇక TVK పార్టీపై భారీ అంచనాలు పెంచేశారు.
కానీ ప్రతి స్టార్‌కు ఒకే రిజల్ట్ రాలేదు…
PRP పార్టీతో వచ్చినప్పుడు చివరకు 18 seats మాత్రమే వచ్చాయి.
అలాగే DMDK, JSP పార్టీలకు మొదట్లో ఒక్కో seat మాత్రమే దక్కింది.
🎬➡️🗳️
సినిమా craze రాజకీయ విజయానికి సరిపోతుందా?
లేదా leadership & timing ముఖ్యమా?
భవిష్యత్తులో biggest political star ఎవరు అవుతారు? 🤔
Comment లో మీ opinion చెప్పండి👇
#shorts #ytshorts #youtubeshorts #chiranjeevi #kamal #pawankalyan #ntr #ap #tamilnadu #mgr #vijay #tvk #cm #trending #youtubetrending #firstelection #politician #trending
#tollywood
Disclaimer:
This video is created for informational and entertainment purposes only. The figures and details mentioned are based on publicly reported media sources and industry discussions. Actual agreements or earnings may vary.its not official