Asian Games 2026 షూటింగ్ పూర్తి వివరాలు�
🔥 ఆసియా గేమ్స్‌లో భారత్ బోణీ! మహిళల ఎయిర్ రైఫిల్ టీమ్‌కు రజతం 🥈🇮🇳
Writing
🇮🇳 ఆసియా గేమ్స్ 2026లో భారత్‌కు తొలి పతకం! మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో ఎలావెనిల్ వలరివన్, సోనమ్ మాస్కర్, విదర్సా వినోద్ కలిసి 🥈 రజత పతకం సాధించారు. భారత జట్టు 1898.0 పాయింట్లు సాధించగా, చైనా 1904.2 పాయింట్లతో గోల్డ్ గెలిచింది. జపాన్ 1897.1 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఇదే ఆసియా గేమ్స్ 2026లో భారత్‌కు తొలి ఖరారు అయిన పతకం.
ఆసియా గేమ్స్‌లో భారత షూటింగ్ బృందంలో మను భాకర్, ఈషా సింగ్, రుద్రాంక్ష్ పాటిల్, ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్, అనంత్‌జీత్ సింగ్ నరూకా వంటి ప్రముఖ షూటర్లు కూడా ఉన్నారు. భారత్ షూటింగ్‌లో ఈసారి భారీ అంచనాలతో బరిలోకి దిగింది.
#AsianG
ames2026 #AsianG
ames #India #TeamIn
dia #Shooti
ng #AirRif
le #Elaven
ilValarivan #SonamM
askar #Vidars
aVinod #IndiaM
edal #భారత్ #ఆసియాగ
ేమ్స్ #షూటింగ
్ #రజతపతక
ం #TeamIn
dia
asian games 2026, India Asian Games medal, Asian Games India first medal, India shooting silver, women 10m air rifle, 10m air rifle team, Elavenil Valarivan, Sonam Maskar, Vidarsa Vinod, China gold, Asian Games shooting, Indian shooting contingent, Manu Bhaker, Esha Singh, Rudrankksh Patil, Aishwary Pratap Singh Tomar, Anant Jeet Singh Naruka, India medals 2026, Asian Games Telugu, Asian Games Telugu news