అందరికీ నమస్కారం🙏,నేను మీ అశ్వని. మద్దివారి కిచెన్ అనే మన ఛానల్ లో,నేను ఇంట్లో చేసుకునే కొన్ని కొత్త రుచులను మీతో పంచుకుంటాను.ఎప్పుడూ ఒకే రకమైన ఆహారం తింటూ వున్న మనకే బోర్ కొట్టిద్ది కదండీ.అలాంటిది పిల్లలు అది కూడా ఈ తరం పిల్లల సంగతి ఇంకా చెప్పనే అక్కర్లేదు.అందుకని నేను అప్పుడప్పుడు ఇంట్లో ట్రై చేసే కొన్ని రకం వంటలు మీరు కూడా చూడాలి అనుకుంటే మన ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రయిబ్ చేసుకుంటారని భావిస్తున్నాను.
Shared 1 year ago
28 views
Shared 1 year ago
80 views
Shared 1 year ago
17 views
Shared 1 year ago
107 views