Maddivari Kitchen

అందరికీ నమస్కారం🙏,నేను మీ అశ్వని. మద్దివారి కిచెన్ అనే మన ఛానల్ లో,నేను ఇంట్లో చేసుకునే కొన్ని కొత్త రుచులను మీతో పంచుకుంటాను.ఎప్పుడూ ఒకే రకమైన ఆహారం తింటూ వున్న మనకే బోర్ కొట్టిద్ది కదండీ.అలాంటిది పిల్లలు అది కూడా ఈ తరం పిల్లల సంగతి ఇంకా చెప్పనే అక్కర్లేదు.అందుకని నేను అప్పుడప్పుడు ఇంట్లో ట్రై చేసే కొన్ని రకం వంటలు మీరు కూడా చూడాలి అనుకుంటే మన ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రయిబ్ చేసుకుంటారని భావిస్తున్నాను.


Maddivari Kitchen

#operationsindoor
Jai Hind ✊✊
Jai Bharath 🇮🇳🇮🇳

1 year ago | [YT] | 0

Maddivari Kitchen

Happy Women's day 💐💐

1 year ago | [YT] | 1

Maddivari Kitchen

🙏🙏హర హర మహాదేవ🙏🙏
🙏🙏శంభో శంకర🙏🙏

1 year ago | [YT] | 0

Maddivari Kitchen

😋😋హోటల్ స్టైల్ పన్నీర్ బూర్జీ కర్రీ ఇంట్లోనే తేలికగా తయారు చేసుకోండి😋😋

https://youtu.be/bkIw06tuQks?si=YWP3l...

1 year ago | [YT] | 0