దేవాలయ దర్శిని

ఆలయాలదర్శని భగవత్ ఉత్సవ సుమదర్శిని మన ఈ దేవాలయ దర్శిని.ఇందులో ఆలయాల్లో జరిగే ఉత్సవ కార్యక్రమాలని,ఆయా ఆలయాల వైభవాన్ని అందిస్తూ మన సనాతన సంప్రదాయ ఉత్సవ పరిమళాలని అందరికి అందించడమే ఈచిరుప్రయత్నం.జయశ్రీరామ్