దేవాలయ దర్శిని

ఆలయాలదర్శని భగవత్ ఉత్సవ సుమదర్శిని మన ఈ దేవాలయ దర్శిని.ఇందులో ఆలయాల్లో జరిగే ఉత్సవ కార్యక్రమాలని,ఆయా ఆలయాల వైభవాన్ని అందిస్తూ మన సనాతన సంప్రదాయ ఉత్సవ పరిమళాలని అందరికి అందించడమే ఈచిరుప్రయత్నం.జయశ్రీరామ్


దేవాలయ దర్శిని

శ్రీలక్ష్మీనృసింహ పరబ్రహ్మణే నమః

7 months ago | [YT] | 2

దేవాలయ దర్శిని

https://youtu.be/VoDBC3U36HM?si=OnXIW...
కార్తీక దీప వెలుగుల్లో స్వామిని దర్శిస్తూ అన్నమాచార్యుల వారు అందించిన కంభమున వెడలే అనే నృసింహ కీర్తనను ఆలకిద్దాం
singer:-sriman ponnala vennkatesh garu
Share like comment&subscribe

10 months ago | [YT] | 0

దేవాలయ దర్శిని

https://youtu.be/hbNDle6AfoU?si=wNLwv...
Share like comment and subscribe పై లింక్ లో నిడిగొండ గ్రామ చారిత్రక వైభవాన్ని అందించడంలో భాగంగా మన లక్ష్మీనృసింహ స్వామి ఆలయం,త్రికూటాలయం,శివాలయం,అపూరూపమైన శిల్పాలు,గ్రామ సామాజిక చరిత్ర మాకు తెలిసినంత మేరకు ఆచార్య అనుగ్రహంతో జనగాం స్టూడియో యూ ట్యూబ్ చానెల్ ద్వారా అందించడం జరిగింది‌.అందరూ వీడియోను చూసి అందరికి షేర్ చేయడమే కాక మీ అభిప్రాయాన్ని,మీకు తెలిసిన మరిన్ని విషయాలను కామెంట్ రూపంలో అందించగలరు.జై లక్ష్మీనృసింహ.

10 months ago | [YT] | 1

దేవాలయ దర్శిని

నిడిగొండ చారిత్రక శ్రీలక్ష్మీ నృసింహ స్వామి వారి దేవాలయంలో విజయదశమి ఉత్సవం

11 months ago | [YT] | 2