LIFE IS WONDERFUL MAKE IT BEAUTIFUL- నావి దాదాపు 29 సంవత్సరాల పాత పర్సనల్ టూర్ మరిచిపోని మరువలేని మధుర ఙ్ఞాపకాల వీడియోలు...ఇప్పటి ప్రాంతాల అప్పటి సాంఘీక భౌగోళిక పరిస్థితులు అపుడపుడే అభివృధి చెందుతున్న విషయాలన్నీ నా వీడియోలలో కనిపిస్తాయి..ఉదాహరణకు 29 సంవత్సరాల క్రితం పవిత్రమైన తిరుపతి తిరుమల ఘాట్ రోడ్లు..ఆ పరిసరాలు అన్నీ మీ కళ్లకు కట్టినట్టు నా వీడియోలలో చూడొచ్చు...అపుడు ఇపుడున్నంత టెక్నాలజీ లేదు K4 రిసొల్యూషన్ గల కెమెరాలు లేవు...అపుడు నాకున్న ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ తో ఆ కాలంలో అంటే 1996 లో అతి కష్టం మీద 20వేల రూపాయలతో ఒక చిన్న Sony Handycam (V8 small video cassette recorder) కొనుక్కున్నాను
దానితో తీసినవే మా ఈ వీడియోలు మీరు ఇలాంటి పాత వ్యక్తిగత టూర్ వీడియోలు ఇంకెవరివీ చూసి ఉండక పోవచ్చు కాని అప్పటి వీడియోలను ఇప్పటి టెక్నాలజీ తో తీసిన వీడియోలతో పోల్చకండి... ఇపుడు కొత్తగా తీస్తున్న వీడియోలు 4Kతో తీస్తున్నాను. దయచేసి సబ్ స్క్రైబ్ చేయండి చూడండి ఆనందించండి...మీ కామెంట్స్ ను పెట్టండి 🙏🙏

మీ....శీలం శంకర్


5:13

Shared 1 year ago

53 views

1:09:20

Shared 2 years ago

110 views