Dr Y Shaik LIVER AND GASTRO CARE

Welcome to Dr. Y Shaik — Liver,Gastro & Life Care

ఇది మీ ఆరోగ్యానికి పూర్తి మార్గదర్శకం.

Dr. Y Shaik గారు ఒక అనుభవజ్ఞులైన Gastroenterologist

ఈ channel లో మీరు గట్ ఆరోగ్యం, లివర్ సమస్యలు, nutrition, fitness మరియు lifestyle గురించి సరళమైన మరియు ఉపయోగకరమైన సమాచారం తెలుసుకుంటారు.

ఈ channel లో:
• Gut health & digestion problems
• Liver diseases & prevention
• Healthy diet & nutrition tips
• Fitness & lifestyle guidance
• Motivation for healthy living మీరు తెలుసుకోవచ్చు.

మా లక్ష్యం కేవలం చికిత్స మాత్రమే కాదు — మంచి జీవనశైలికి మార్గదర్శనం ఇవ్వడం.

Subscribe చేసి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి.