Chitti Cheppe Kathalu

హలో అండి.. అందరికి నమస్తే నా పేరు చిట్టి. నాకు కథలు కానీ జోకులు కానీ చాలా ఇష్టం ముఖ్యంగా భార్య భర్తల జోకులు అంటే చాలా ఇష్టం. ఈ ఉరుకుల పరుగల ప్రపంచంలో అందరిని కాసేపు నవ్వించాలన్నదే నా ఈ చిన్న ప్రయత్నం . నా ఈ ప్రయాణంలో మీ సహకారం అందిస్తే ఇంకా మారెన్నో హాస్య కథలను మరియూ వినోదభరితమైన కథలను మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను.
నన్ను ఆదరిస్తున్న తెలుగు ప్రజలకు నా కృతజ్ఞతలు.
chitti cheppe kathalu అనే ఈ ఛానల్ ను Subsribe చేసి సపోర్ట్ చేస్తారనీ భావిస్తు..ఎల్లప్పుడు మిమ్మల్ని నవ్వించే మీ చిట్టి.... 😊