రైతు గెలవాలి వ్యవసాయం నిలవాలి

రైతు సోదరులందరికీ నమస్కారం!

మా TYR Agriculture ఛానల్‌లో పత్తి, మిరప మరియు కూరగాయల సాగుపై రైతులకు అవసరమైన పూర్తి సమాచారాన్ని అందిస్తాము

ముఖ్యంగా మేము వివరించే అంశాలు:

ఎరువులు మరియు పురుగుమందుల వాడకం (Fertilizers & Pesticides)

తెగుళ్ల నివారణ మరియు దిగుబడి పెంచే మెలకువలు.

పెట్టుబడి తగ్గించి, లాభసాటి వ్యవసాయం చేయాలనుకునే ప్రతి రైతు కోసం మా ఈ చిన్న ప్రయత్నం.
మరిన్ని వివరాల కోసం ఇప్పుడే మా ఛానల్‌ను Subscribe చేసుకోండి.

మీ రైతు మిత్రుడు,
TYR Agriculture