అందరికీ OBCC తరపున శుభములు.

మేము క్రీస్తు సత్యముతో(వాక్యంతో) లోకంలోని అసత్యాన్ని క్రీస్తునందు తొలగించ ప్రయత్నిస్తున్నాము.

క్రీస్తుసువార్త మరియు వాక్యము మరింత ప్రబలుటకు కొరకు మీ సహాయము మరియు సహకారములు దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే అందించ మనవి🙏
మీ ప్రార్థన అవసరతలు మీ ప్రాంతములో మీటింగ్స్ ఏర్పాటు సంబంధిత వివరములకై లేదా ఏదైనా సలహా మరియు సూచనల కొరకై మమ్మల్ని సంప్రదించవలసిన ఫోన్ నంబరు: 7093353143

సర్వోన్నతుడైన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని క్రీస్తు నందు దీవించును గాక! ఆమెన్ 🙏


OBCC MINISTRY

I am in Nepal pray for my trip 🙏🙏🙏

1 month ago | [YT] | 1,567

OBCC MINISTRY

నేపాల్ వరద బాధితులు కొరకు ప్రభువు నందు సహకరిద్దాం! రండి!🙏🏻🙏🏻🙏🏻

1 month ago | [YT] | 427

OBCC MINISTRY

Prayer for this meetings 🙏🏻

2 months ago | [YT] | 260

OBCC MINISTRY

🇮🇳అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳OBCC ministry లో ప్రభువైన యేసుక్రీస్తు నందు మారుమనస్సు పొందిన కొందరికి బాప్తిస్మం ఈ దినం ఇవ్వడం జరిగింది 🙏🏻 🇮🇳జై భారత్

2 months ago | [YT] | 907

OBCC MINISTRY

విశాఖపట్నంలో జరిగే ఆలిండియా క్రిస్టియన్ బ్లాక్ డే కి క్రైస్తవ సమాజం కదలి రండి!! క్రైస్తవుల ఐక్యత చాటుదాం కలసి రండి!!

2 months ago | [YT] | 393

OBCC MINISTRY

భారత క్రైస్తవ దినోత్సవం | ఒక్కరోజు బైబిల్ సెమినార్

3 months ago | [YT] | 540

OBCC MINISTRY

వైజాగ్ లో జరుగుతున్న ఈ సెమినార్ కి ప్రభువైన యేసు క్రీస్తు నామములో అందరికీ ఆహ్వానం🙏🏻🙏🏻🙏🏻

3 months ago (edited) | [YT] | 275

OBCC MINISTRY

ఈ సువార్త సభల కొరకు ప్రార్థించండి పాల్గొనండి సత్య వాక్య ఆశీర్వాదాలు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించు గాక ఆమెన్ 🙌🏻

5 months ago | [YT] | 482

OBCC MINISTRY

ఈ మీటింగ్ కొరకు ప్రార్థన చేయండి

5 months ago | [YT] | 759

OBCC MINISTRY

క్రైస్తవ హక్కుల ర్యాలీకి వేలాదిగా తరలి రండి!🙏🏻🙏🏻🙏🏻

5 months ago | [YT] | 1,332