అందరికీ OBCC తరపున శుభములు.

మేము క్రీస్తు సత్యముతో(వాక్యంతో) లోకంలోని అసత్యాన్ని క్రీస్తునందు తొలగించ ప్రయత్నిస్తున్నాము.

క్రీస్తుసువార్త మరియు వాక్యము మరింత ప్రబలుటకు కొరకు మీ సహాయము మరియు సహకారములు దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే అందించ మనవి🙏
మీ ప్రార్థన అవసరతలు మీ ప్రాంతములో మీటింగ్స్ ఏర్పాటు సంబంధిత వివరములకై లేదా ఏదైనా సలహా మరియు సూచనల కొరకై మమ్మల్ని సంప్రదించవలసిన ఫోన్ నంబరు: 7093353143

సర్వోన్నతుడైన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని క్రీస్తు నందు దీవించును గాక! ఆమెన్ 🙏