GOEL GOSPEL TEAM Bro.B.SURYAM.

లేఖనానికి సరియైన వ్యాఖ్యానమిస్తు దైవచిత్తాన్ని లేఖనాధారముగా బోధిస్తూ, ‌యేసు క్రీస్తు తిరుగులేని దైవత్వాన్ని యేసు క్రీస్తు ప్రభువు వారి మరణ పునరుద్ధానాల ఆవశ్యకతను లేఖనాల ఆధారంగా నిరూపిస్తూ , యేసుక్రీస్తు వారి రెండవ రాకడ కు సంఘాన్ని సిధ్ధపరుస్తూ, ఆయన స్వచ్ఛమైన ప్రేమను తెలియపరుస్తూ కొందరయినా ఈ పరిచర్యద్వారా యేసుక్రీస్తు దేవుడని విశ్వాసముంచి రక్షణ పోందాలని‌,బైబిల్ వ్యతిరేకుల కు బుద్ధి చెబుతూ , అనేక చిక్కు ప్రశ్నలకు జవాబులు ఇస్తూ, సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం విశ్వాసులకు మేలుకొలుపు కలుగజేసే సందేశాలు ఇవ్వాలని ఈ ఛానల్ రూపొందించబడింది