Mana Samajam Kranthi

📺 Mana Samajam Kranthi –
Telugu Political & Social Media Channel
మన సమాజం క్రాంతి TV కీ స్వాగతం 🙏🏻
జై భీమ్ జై భారత్ ✊🏻
మన సమాజం క్రాంతి , ఒక స్వతంత్ర మీడియా వేదిక.
ఇది ప్రజల స్వరం. ✊🔥
మన సమాజంలో జరుగుతున్న అవినీతినీ, ప్రజల సమస్యలు, ప్రభుత్వ వెనుక ఉన్న నిజాలు,ఇవన్నీ భయపడకుండా మీ ముందుకు తీసుకువస్తాం.
🎙మా ప్రత్యేక కార్యక్రమాలు:🔥రాజకీయ విశ్లేషణలు
🎤 ప్రముఖులతో మరియు ప్రజలతో Interviews,🗣 గ్రౌండ్ రిపోర్ట్స్,📢 ప్రజా సమస్యలపై చర్చలు
⚖ నిజాలను బహిర్గతం చేసే ప్రత్యేక కథనాలు మేము ప్రశ్నిస్తాం.మేము నిజం వెలుగులోకి తీసుకొస్తాం.
మేము మౌనం వహించము.
Telangana Political,Andhra Pradesh Political Updates,Political Analysis in Telugu
Government Policies & Public Issues
Exclusive Interviews with Political Leaders & Social Activists,Ground Reports & Public Opinion
మా లక్ష్యం – నిజమైన సమాచారం,
విశ్లేషణ మరియు ప్రజల్లో అవగాహన పెంపొందించడం.
మీకు తెలుగు రాజకీయ విశ్లేషణలు, Interviews మరియు ప్రజా సమస్యలపై స్పష్టమైన సమాచారం కావాలంటే,
Mana Samajam Kranthi ని Subscribe చేయండి.
👉 Subscribe | 👉 Share | 👉 Stay Updat