LakshmiPrasadJourney కి స్వాగతం 🌍✨
మా ఛానల్‌లో ట్రావెల్ వీడియోలు, దేవాలయ దర్శనాలు, ఫ్యామిలీ ట్రిప్స్ , ఫుడ్ వ్లాగ్స్ మరియు రోజువారీ ప్రయాణ అనుభవాలను మీతో పంచుకుంటాము.
కొత్త ప్రదేశాలు చూడటం, ఆలయాలు దర్శించడం, మంచి ఆహారం రుచి చూడటం మాకు ఇష్ష్టం. ఆ ఆనందాన్ని మీతో కూడా పంచుకోవడానికి ఈ ఛానల్ ప్రారంభించాము ❤️
📍 Travel & Vlogs
🛕 Temple Visits
🎥 Family Trips & Fun
🍛 Food Videos
మా వీడియోలు నచ్చితే Subscribe చేసి మా ప్రయాణంలో భాగమవండి 😊
Shared 1 week ago
436 views
Shared 2 months ago
476 views
Shared 4 months ago
536 views