Girijana Nestham

నమస్కారం. గిరిజన నేస్తం ఛానల్ కి స్వాగతం.
మన గిరిజన ప్రాంతం కోసం — education, healthcare, tribal rights, మరియు community development గురించి నిజమైన information మీ వరకు తీసుకురావడమే మా లక్ష్యం. నేను అప్పుడప్పుడు మన గిరిజన ప్రాంతాలలో షూట్ చేసిన వీడియోస్ మరియు AI generated videos కూడా మీ వద్దకు తీసుకొని వస్తాను.

Subscribe చేయండి. Share చేయండి. మన ప్రాంత ప్రజలకు అవగాహన కల్పిద్దాం.
— గిరిజన నేస్తం