నిజ క్రైస్తవ జీవితానికి సరియైన పునాది దైవప్రేరితమైన పరిశుద్ధ లేఖనాలే. వాటినే మన మార్గానికి వెలుగుగా, వ్యక్తిగత మరియు సంఘ జీవితాలను నియంత్రించే సూత్రాలుగా ధృఢనిశ్చయంతో అంగీకరించుటకు, సత్య వాక్యాన్ని సరిగా విభజించే ఆరోగ్యకరమైన బోధ ఈ దినాలలో అత్యవసరం.
విశ్వాసుల ఆత్మీయ క్షేమార్థం ఇట్టి వాక్యబోధను అందించుటతో పాటు, నశించుచున్న ఆత్మల రక్షణార్థం లేఖనానుసారమైన సువార్తను ప్రకటించుటకే ఈ ఛానెల్ ఉద్దేశించబడింది.
ఇందలి సందేశాలను విని ఆత్మీయ మేలు పొందగలరు. అలాగే ఇతరులకు కూడా పరిచయం చేసి, వారి ఆత్మీయ ఎదుగుదలకు తోడ్పడగలరు.
Shared 10 months ago
307 views
Shared 10 months ago
200 views
Shared 1 year ago
81 views
Shared 2 years ago
173 views